డిసెంబర్ 15 మార్గశిర మాస ఆదివారం శుక్లపక్ష పౌర్ణమి పగలు 2:37 వరకు తదుపరి బహుళ పాడ్యమి మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3 28 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 3:56 నుండి 4:40 మధ్య గలదు దత్త జయంతి పర్వదినం ఆదివారం మృగశిర నక్షత్రం సౌమ్య యోగం సుఖము ఆరుద్ర నక్షత్రం ద్వాంక్ష యోగం విజ్ఞము గనక తెల్లవారుజామున 3:30 లోపు ప్రయాణంలో అనుకూలం గోచారంలో మకర రాశి వారికి అద్భుతమైన సమయము వీరు శుభకార్య ప్రయత్నాలు లేదా ఉద్యోగ ప్రయత్నాలు కు లేదా నూతన కార్యక్రమాలు మొదలు పెట్టుటకు శుభ సమయము తులారాశి వారు తెల్ల జిల్లేడు వృక్షము కింద మట్టి ప్రమిదలో మూడు వత్తుల చొప్పున అమర్చి ఆవు నీతితో దీపారాధన చేయడం వలన ఆరోగ్యము మెరుగుపడి మానసిక ఆందోళనలు తగ్గుతాయి సంతాన భాగ్యం కొరకు ఎదురుచూస్తున్న కన్య రాశి వారు దత్తాత్రేయ వారిని ఆరాధించిన లేదా రామాయణంలో బాలకాండము భక్తిశ్రద్ధలతో పూర్తి చేసి రాములవారికి పల్లకి సేవ చేసిన తప్పకుండా సంతాన భాగ్యం కలుగును