ఆగస్టు 15 శ్రావణ మాస శుక్రవారం కృష్ణపక్ష సప్తమి రాత్రి 12 వరకు తదుపరి అష్టమి అశ్విని నక్షత్రం ఉదయం 10:08 నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 మధ్యగలదు శుక్రవారం భరణి నక్షత్రం ముద్గరయోగం మరణము కృత్తిక చత్రయోగం రాజ్య లాభం కనుక ఉదయం త్రేయ కవచం నిత్యం వినాలి. ప్రతి ఒక్కరు నిత్యం వినాలి. ఒక 40 రోజులు పాటు పారాయణం చేస్తే దత్తాత్రేయుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు ఇది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి దళాదునికి గోపి కుండం దగ్గర చెప్పాడు ఇలా చెబుతుండగా దూరస్రవుడు అనే ఒక బిల్లుడు వినడంతో అతనికి సమస్త పాప పరిహారమై శాశ్విత వైకుంఠం లభించింది అంతటాపూర్వ శక్తివంతమైన కవచం ఇది అని గురువచనము గోచారంలో గ్రహాల యొక్క మార్పులు వృషభ మిధున ధనుర్ రాశి వారిపైన శుభ లు కలగజేసేలా సంచరిస్తున్నాయి ఈ రాశుల వారు మహాలక్ష్మి అమ్మవారి గుడిలో తామర మాల గాని మల్లెమాల గాని సమర్పించి అగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాలతో భక్తిశ్రద్ధలతో ఆరాధించి అమ్మవారిని కి పాయసం లాంటి తీపి పదార్థాలు నివేదించి న సర్వ కార్యాలు అనుకూలమై సర్వ శుభాలు చేకూరుతాయి