Edit Content
Click on the Edit Content button to edit/add the content.

15/02/25 పంచాంగము

ఫిబ్రవరి 15 మాఘమాస శనివారం కృష్ణపక్ష తదియ రాత్రి 10:30 వరకు తదుపరి చవితి ఉత్తర పాల్గొని నక్షత్రం రాత్రి 12:38 వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:30నుండి 8 గంటల మధ్య కలదు శనివారం ఉత్తర పాల్గొని నక్షత్రం ఉత్పాత యోగం ద్రవ్యనాశనం హస్తా నక్షత్రం మృత్యు యోగంహాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది శివాలయంలో శివలింగం బయట గాని ఆలయ గోపురం పైన గాని శివ విగ్రహం ఉంటే ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించే వారికి శివపదం వస్తుంది శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతి పరమేశ్వరుల ఐక్య రూపమని గురవచనము సింహ కుంభ రాశి వారు ఉదయం 630 తరువాత శనిహోర కాలమందు జమ్మి వృక్షానికి భక్తిశ్రద్ధలతో 108 ప్రదక్షిణలు చేసి శని దీపం వెలిగించి శని గాయత్రి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పట్టించిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరియు శత్రు జయము తప్పకుండా కలుగుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top