అక్టోబర్ 14 ఆశ్యిజమాస సోమవారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 12:30 వరకు తదుపరి త్రయోదశి శతభిషా నక్షత్రం రాత్రి 10 28 వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 10 నుండి 12 57 మధ్యగలదు సోమవారం శతభిషా నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం పూర్వభాద్ర నక్షత్రం ముసల యోగం భోజనహానికనక రాత్రి 10:30 లోపు ప్రయాణాలు అనుకూలం అమ్మవారి నివాస స్థానమైన మణిద్వీప వర్ణన శ్రీదేవి భాగవతములో 283 శ్లోకాలు పారాయణం లేదా శ్రవణం చేయడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో వాస్తు దోషాలు తొలగుతాయి సకల శుభాలు కలుగుతాయి అంత్యకాలములో మణిద్వీపంలో ఉండే భాగ్యం కలుగుతుందని గురువచనము వివాహం కోసం ఎదురుచూస్తున్న వృషభ వృశ్చిక రాశి వారికి శుభకాలము వృషభంలో గురుడు వృశ్చికంలో శుక్ర సంచారముతో వీరు మహాలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో సాయంత్రం శ్రీ సూక్త పఠనం చేస్తూ ఆరాధించడం వలన అనుకున్న టైంలో శుభకార్యాలు జరుగుతాయి