ఆగస్టు 14 శ్రావణమాస గురువారం కృష్ణపక్ష పంచమి ఉదయం 6 10 వరకు తదుపరి షష్టి తెల్లవారుజామున 3 4 8 వరకు తదుపరి సప్తమి పంచమి షష్టి సప్తమి మూడు తిధులు కలిసిన గురువారం రేవతి నక్షత్రం ఉదయం 11:40 నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10 49 మధ్యగలదు గురువారం రేవతి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి అశ్విని మానస యోగం స్త్రీలాభం కనుక ప్రయాణాలు అనుకూలం ఎప్పుడైతే భ్రమ తొలగి, భగవంతుడు సర్వాంతర్యామి అన్న భావన కలుగుతుందో తన్మయత్వం పొందుతామో, భగవంతుడు సర్వాంతర్యామియైనా అంతర్యామి అని గ్రహిస్తామో అప్పుడు తన్మయత్వములో, తాదాత్మయము చెంది కన్నులు మూసుకుంటాము. ఇది మనలో అంతర్లీనంగా ఉండే ఉపాసనాశక్తి వల్ల జరుగుతుంది. ఆ స్థితిలో భగవంతుడి అనుగ్రహం కలిగి, శీఘ్రముగా దర్శనం కలుగుతుంది. కనుకనే జ్ఞానులు సమాధిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ తన్మయత్వములో కన్నులు మూసుకుంటారని గురువచనము మూడు తిధులు కలిసిన గురువారము మరియు పంచమితో కుడి రావడం అందునా రేవతి నక్షత్రం కనుక ధనుర్ మిధున మీన రాశి వారు నూతన వ్యాపారాలు మొదలు పెటుటడ కానీ ఏదేని కార్యము గురించి ప్రయాణం కాని ప్రయత్నం మంచి ఫలితాలు కలుగుతాయి వీరు జగద్గురు కృష్ణ భగవానుని పూజించడం వలన మరింత మేలు కలుగుతుంది