జులై 14 శ్రీ క్రోదినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మరుతు ఆషాడమాస ఆదివారం శుక్లపక్ష అష్టమి పగలు 2:11 వరకు తదుపరి నవమి చిత్తా నక్షత్రం పగలు 7:57 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 మధ్య కలదు ఆదివారం చిత్తా నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము స్వాతి నక్షత్రం లంబయోగం కార్యహాని కనక ఉదయం 8 గంటల లోపు ప్రయాణాలు అనుకూలం మనం చేసే పూజ ఆరాధన జపం భగవంతుడి ప్రీతి పొందడానికి మన ఆరాధ్య దైవాన్ని బాల లేదా బాలా స్వరూపం చిన్నపిల్లలో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గరవుతారని శాస్త్రము ఉదాహరణకు బాలకృష్ణుడు బాల దత్తుడు బాల కుమారుడు బాలా త్రిపుర సుందరి ఇలాగ అమ్మవారిని ఆరాధించడం వలన శీఘ్ర ఫలితాలు పొందవచ్చని గురువచనము గోచారంలో కుజగురులు కలిసి కన్యా రాశి పైన వీక్షణ కనుక కన్యా మీన రాశి వారు గృహము గురించి ప్రయత్నాలు మొదలుపెడితే తప్పకుండా అనుకూలించును