[జూలై 14 జేష్ఠ మాస శనివారం కృష్ణపక్ష తదియ పగల రెండు 30 వరకు తదుపరి చవితి ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:30 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7 13 మధ్యగలదు సంకష్టహర చతుర్ధి పర్వదినం శనివారం ఉత్తరాషాడ నక్షత్రం రాక్షస యోగం క్లేషము శ్రవణ స్థిర యోగం కార్యసిద్ది గనుక రాత్రి 11:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం గణేష అనుగ్రహం కోసం ప్రతి మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశిన సంకష్ట చతుర్థి వ్రతం ఆచరిస్తారు గణేష భుజంగా స్తోత్రం కానీ పంచరత్నమాలా స్తోత్రం గానీ పారాయణం చేసిన విన్నా కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అనుకున్న పనులు అయి తీరుతాయి ముఖ్యంగా చతుర్థి సంకష్టహర చతుర్థి న ఈ స్తోత్రాలు పారాయణం చేయడం ఎంతో మంచిది ఉద్యోగం కావాలనుకున్న సంపదలు కావాలనుకున్న వారువిడిచిపెట్టకుండా 40 రోజులపాటు పారాయణం చేయాలి తొమ్మిది రోజులు పాటుచతుర్థి గడియల్లో పారాయణం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత వస్తుంది అని గురువచనము కుంభ మీన మేష రాశి వారు జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి శని గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన శని గ్రహ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కార్యసిద్ధి ప్రాప్తిస్తుందిvideo width=”720″ height=”1280″ mp4=”https://horarushi.com/wp-content/uploads/2025/06/VN20250613_195510.mp4″][/video]