Edit Content
Click on the Edit Content button to edit/add the content.

14/05/25 నవగ్రహాల్లో గురుగ్రహాన్ని ప్రత్యేకంగా ఆరాధించడం వలన అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి

మే 14 వైశాఖమాస బుధవారం
కృష్ణపక్ష విదియ రాత్రి 12 20
నిమిషాల వరకు తదుపరి
తదియ అనురాధ నక్షత్రం
ఉదయం 10 23 వరకు
తదుపరి జేష్టా నక్షత్రం
దుర్ముహూర్తం పగలు11:29
నుండి 12: 20 మధ్య
కలదు గురు గ్రహము
తెల్లవారువజామున
3: 30 నిమిషాల తర్వాత
వృషభంలోకి ప్రవేశం
బుధవారం అనురాధ
నక్షత్రం సౌమ్య యోగం
సుఖము జేష్టా ద్వాంక్షయోగం
విజ్ఞము కనుక ఉదయం
10:20 లోపు ప్రయాణాలు
అనుకూలం గురువు త్రిమూర్తులకు
కూడా అతీతుడై పరబ్రహ్మ
స్వరూపుడు అందుకే గురుసాక్షాత్
పరబ్రహ్మ అంటారు అమ్మవారికి
కూడా గురుమూర్తి అని ప్రత్యేక
నామం లలితా సహస్రనామం
లో ఉన్నది దేవ శాపం అయినా
సరే సద్గురువుల అనుగ్రహము
వలనే విమోచన కలుగుతుందని
గురువచనము వృషభ తుల
ధనుర్ కుంభ మీనా రాశి వారికి
శుభకాలము వీరికి గురు గ్రహము
శుభస్థానాల సంచారం వలన
అనుకున్న కార్యక్రమాలు విజ్ఞము
లేకుండా ముందుకు సాగుతాయి
వీరు నవగ్రహాల్లో గురుగ్రహాన్ని
ప్రత్యేకంగా ఆరాధించడం వలన
అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top