Edit Content
Click on the Edit Content button to edit/add the content.

14/02/25 తెలుగు పంచాంగం

ఫిబ్రవరి 14 మాఘమాస శుక్రవారం కృష్ణపక్ష ద్వితీయ రాత్రి 85 వరకు తదుపరి తదియ ఫుట్బా నక్షత్రం రాత్రి 10 32 వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:34 మధ్యగలదు శుక్రవారం సిద్దయుగం కార్యదర్శి ఉత్తరా నక్షత్రం శుభయోగం శుభకార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం అద్భుతమైన దత్తాత్రేయ కవచం నిత్యం వినాలి ఒక 40 రోజులు పాటు పారాయణం చేస్తే దత్తాత్రేయుడు మీ ఇంట్లో కొలువుంటాడు ఇది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునులకు కార్తవీర్యార్జునులకు దళాధునికి గోపిగుండం దగ్గర చెప్పారు ఇలా చెబుతుండగా దూరస్రవుడు అనే ఒక బోయవాడు వినడంతో అతనికి సమస్త పాప పరిహారమై శాశ్వత వైకుంఠం లభించింది అంతటి అపూర్వ శక్తివంతమైన కవచం ఇది కనుక ప్రతి ఒక్కరు దత్తాత్రేయకవచాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేయాలని గురువచనం కుంభ రాశి రవి శని బుధ గ్రహాలు సంచారం వలన ప్రతికూల పవనాలు నుండి బయటపడుటకు ప్రతినిత్యము జమ్మిచెట్టు 108 ప్రదక్షలు చేసి మట్టి ప్రమిదలో 3 చొప్పున అమర్చి ఆవు నీతితో దీపారాధన చేసి శని గాయత్రి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పటించిన ప్రతి విషయము అనుకూలంగా మారుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top