దుర్గా సప్తశతి (దేవీ మహాత్మ్యం) చదవడం లేదా పారాయణం పండితులచే పైగా పీఠములలో చేయించుకోడం అనేది జగన్మాత మహామాయ యొక్క పరమ ఉపాసన వంటిది. దీని ఫలితాలు అనేకం — భౌతిక, ఆధ్యాత్మిక, మరియు దైవికంగా చేయుంచుకున్న వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారు రక్షణ కవచమై కాపాడి అనేక శుభఫలితాలను ప్రసాదిస్తుంది.*
🌺 *దేవీ అనుగ్రహం:* పారాయణం వలన దుర్గాదేవి ప్రసన్నమై భక్తుల ధర్మబద్ధమైన అనేక కోరికలను నెరవేర్చుతుంది.
🕉️ *దౌర్భాగ్య నివారణం:* దౌర్భాగ్య తూలవాతూల అయిన అమ్మవారు దుష్ట ప్రభావాలు, గ్రహ దోషాలు, నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిస్తుంది.
💰 *ఆర్థిక స్థిరత్వం:* జీవనంలో అడ్డంకులు తొలగి, ధన, ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది.
🛡️ *శత్రు నివారణం:* శత్రువులు మిత్రులై, అడ్డంకులు, ఆటంకాలన్నీ తొలగి, దృష్టిదోషాలు దూరమవుతాయి.
🧘♀️ *మనశ్శాంతి, ఆత్మబలం:* భయం, ఉత్కంఠ, నిరాశ వంటి భావాలు తొలగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
👨👩👧👦 *కుటుంబ సుఖశాంతి:* ఇంట్లో శాంతి, ఐక్యత, అనురాగం స్థిరపడుతుంది.
🔥 *మోక్ష ప్రాప్తి మార్గం:* పారాయణం చేసే వారికి పాపక్షయము, జ్ఞానవృద్ధి, మరియు మోక్షం దిశగా పురోగతి కలుగుతుంది.
* /