సెప్టెంబర్ 13 భాద్రపద మాస శనివారం కృష్ణపక్ష షష్టి పగలు 11 17 వరకు తదుపరి సప్తమి కృతిక నక్షత్రం పగలు 2:50 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:27 మధ్యగలదు శనివారం కృత్తికా నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం రోహిణి శ్రీవత్సయోగంలో లక్ష్మీ ప్రథమ గనక ప్రయాణాలు అనుకూలం పితృదేవతలు ఏడు రకముల గణములు అందులో 3మూర్తి అంటే రూపం లేని గణములు 4 మూర్తి గణములు
మూర్తి లేని ఘనములు
1వైరాజులు
2అగ్నిష్వాత్తులు
3 బర్హిషధులు
మూర్తి గణములు
1సుకాలినులు
2 హవిష్వంతులు
3ఆజ్యపులు
4సోమపులు
ఈ ఏడు ఘనముల యొక్క ఆరాధన చేయకుండా ఎన్ని జపత పాలు తీర్థయాత్రలు చేసిన ఫలితం ఉండదు పితృదేవతల ఆరాధన అనగా చనిపోయిన పెద్దలకు సకాలంలో తర్పణాలు పిండ ప్రధానాలు వారిని ఉద్దేశించి దానధర్మాలు చేయడం దేవతలైన సరే పితృదేవతారాధన తప్పకుండా చేస్తారని గురువచనము
కన్యా మీన రాశి వారు శ్రీశైల దర్శనం వలన అనుకున్న కార్యక్రమాలను ఆటంకాలు తొలగి ముందుకు సాగుతాయి మరియు వీరు శివాలయంలో మారేడు మొక్కను ప్రతిష్టించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది