జూలై 13 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మరతు ఆషాడ మాస శనివారం శుక్లపక్షసప్తమి పగలు 12 19 వరకు తదుపరి అష్టమే హస్తా నక్షత్రం పగలు 5:31 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:19 మధ్యగలదు శనివారం హస్తా నక్షత్రం మృత్యోగం హాని చిత్తా నక్షత్రం కాలయోగం కార్యహానికనక ప్రయాణాలను అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం శుభం పూరి జగన్నాథ పురానికి 11 నామాలు బ్రహ్మదేవుడు పెట్టాడు వీటిని ఏకాదశ నామాలు అంటాము ఈ నామాలని చదివి పడుకుంటే దుస్త్ స్వప్నం సుసప్నం అవుతుంది భయంకర జాతక దోషాలు పోతాయి ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి భక్తితో తలుచుకుంటే ఏ కష్టాలు ఉండవని సర్వ సుఖాలు పొందుతారని గురువచనము వృషభరాశిలో గురుడుతోపాటు కుజుడు సంచారము కనక మెడికల్ సంబంధించి మేష కర్కాటక కన్య వృశ్చిక కుంభమేనరాశి వారికి అనుకూలమైన రోజులు వ్యాపార మొదలుపెట్టడం విస్తరణ చేయడంమంచి ఫలితాలను కలగజేస్తుంది