జూన్ 13 జేష్ట మాస శుక్రవారం కృష్ణపక్ష విదియ పగలు 2:17 వరకు తదుపరి తదియ పూర్వాషాఢ నక్షత్రం పగలు 10:47 వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:05 నిమిషాల నుండి 8:57 మధ్యగలదు శుక్రవారం పూర్వాషాడ నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం ఉత్తరాషాడ ఆనందయోగం ద్రవ్యలాభం కనుక ప్రయాణాలు అనుకూలం కదంబ వృక్షం కింద కూర్చున్న వాడికి ఎప్పుడు జపం చేసుకోవాలని భగవత్ కథలు వినాలని అనిపిస్తుంది. అమ్మవారికి కదంబవృక్షం అంటే చాలా ఇష్టము అందునా అమ్మవారు సహస్రనామాల లో కదంబ కుసుమప్రియ అని నామముంటుంది కాళిదాసు వంటి వారు కూడా అమ్మవారిని కదంబ వనవాటికి అని స్తోత్రం చేశారు మన ఇంటిలో పెరగడం లేదు చచ్చిపోతోంది అంటే కారణం బయట ఉన్న స్త్రీలు దాన్ని ముట్టుకున్న లేదా లలిత సహస్రనామం మీద ఆసక్తి లేకపోయినా కదమ వృక్షం బ్రతకదు వీలునంతవరకు లలిత సహస్రనామాలను కదంబ వృక్షం దగ్గర పారాయణం చేయాలి దీనివలన ఈ వృక్షము బాగా పెరుగుతుందని గురువచనము మిధున ధనుర్ రాశి వారికి శుభయోగము వివాహ జయము వాహన ప్రాప్తి ఉద్యోగ విజయం లేదా ప్రమోషన్ తప్పకుండా కలుగును లక్ష్మీదేవి అష్టకాలతో ఆరాధించడం వలన అద్భుతాలు చూస్తారు