Edit Content
Click on the Edit Content button to edit/add the content.

13/01/24 తెలుగు పంచాంగం | మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ఫాలోవర్స్ కి భోగి శుభాకాంక్షలు…

జనవరి 13 పుష్య మాస సోమవారం శుక్లపక్ష పౌర్ణమి తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి బహుళపాడ్దమి ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:58 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:30 నుండి 1:14 మధ్య కలదు భోగి పండుగ పర్వదినం సోమవారం ఆరుద్ర నక్షత్రం కాల దండ యోగం విజ్ఞము పునర్వాసు నక్షత్రం ధూమ్రయోగం హానికనక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది శివ సహస్రనామం ఒక అద్భుతమైన అస్త్రం వంటిది బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం నారాయణస్త్రం కంటే గొప్పది సర్వ వేదేశు యత్ పుణ్యం సర్వ తీర్తేష్ యత్ఫలం సకల వేదాలు చదవడం వల్ల వచ్చే ఫలితం సకల తీర్థయాత్రలు అనేక యజ్ఞములు దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం శివ సహస్రనామాన్ని చదవడం వల్ల వినడం వల్ల పొందవచ్చును అందుకే దీనికి సాటి వచ్చే స్తోత్రం లేదని కృష్ణ భగవానుడు చెప్పారని మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ఫాలోవర్స్ కి భోగి శుభాకాంక్షలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top