ఆగస్టు 12 శ్రావణ మాస సోమవారం శుక్లపక్ష అష్టమి తెల్లవారుజామున
4:44 వరకు తదుపరి నవమి విశాఖ నక్షత్రం పూర్తిగా గలదు దుర్ముహూర్తం 12:30 నుండి 1:21 మద్య కలదు సోమవారం విశాఖ నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం తులా రాశిలో సంచరిస్తున్న చంద్రుడికి దశమ స్థానంలో రవి ఏకాదశంలో బుధ శక్రులు విజయ గ్రహంతో సంచారం వలన ఈ రాశి వారు బంగారం కొనుగోలు లేదా భూములు పై యిన పెట్టబడులు అనతి కాలములోనే అత్యధిక లాభాలు చేకూరుస్తాయి అంతేకాకుండా వీరు విష్ణు భగవానుడిని ప్రీతిగా పూజించడం వలన మరింత వేగంగా చేస్తున్న పనులు ముందుకు సాగుతాయి కుంభ రాశి వారు ప్రదోషకాలం ముందు జమ్మి వృక్షాన్ని భక్తిగా పూజించడం వలన ఆరోగ్యము మెరుగుపడి ఆయువృద్ది కలుగుతుంది