జనవరి
12 పుష్య మాస ఆదివారం శుక్లపక్ష చతుర్దశి తెల్లవారుజామున 4:55 గంటల వరకు తదుపరి పౌర్ణమి మృగశిర నక్షత్రం ఉదయం 11:31 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4-10 నుండి 4 54 మధ్య కలదు. ఆదివారం మృగశిర నక్షత్రం సౌమ్య యోగం సుఖము ఆరుద్ర నక్షత్రం ధాంక్షయోగం విజ్ఞము కనుక ఉదయం 11:30 లోపు ప్రయాణాలు అనుకూలం కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రముగా పొందడానికి పురాణశ్రమలకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు ఎన్ని పనులున్న కొద్దిసేపు అయినా పురాణం వినడం లేదా పారాయణం చేయడం తప్పక చేయాలి. దర్భను ధరించి పురాణం వినడం జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం ధర్మ ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుందని గురువచనము మిధున ధనుర్ మీన రాశి వారు తెల్ల జిల్లేడు వృక్షము కింద మట్టి ప్రమిదలో మూడు వత్తులు చెప్పిన అమర్చి ఆవు నెత్తితో సాయంత్రం సందే యందు దీపారాధన చేసి సూర్యాష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పటించడం వలన చక్కటి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని పొందుతారు