Edit Content
Click on the Edit Content button to edit/add the content.

11/11/25 కర్కాటక కన్య తుల వృశ్చిక మకర మీన మేష మిధున రాశి వారు శుభకార ప్రయత్నాలు వ్యాపార విస్తరణలు

3నవంబర్ 11 కార్తీక మాస మంగళవారం కృష్ణపక్ష షస్తి ఉదయం 6:10 వరకు తదుపరి సప్తమి పుష్యమి నక్షత్రం రాత్రి 12:40 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 నుండి 9 5 మధ్య కలదు మంగళవారం పుష్యమి నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం ఆశ్లేష ఆనందయోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష షష్టి రోజు  దీప దానము వస్త్ర దానం మరియు గురువులను పూజించడం తప్పనిసరిగా చేయాలి సాక్షాత్తు విష్ణు భగవను స్వరూప మ్యైన విశ్వకర్మ భగవానుడు  కార్తీక మాస 20 రోజు లోకానికి వస్త్రాలు పరిచయం చేశారు కనుక ఈరోజు తప్పకుండా వస్త్ర దానము చేయాలి లేదా దేవతామూర్తులకి  దేవతా వస్త్రాలు ఇవ్వడం వలన వారికి జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదు స్వయంపాకదానం చేయాలి మద్యము మాంసము నిషేధించాలి  ఆకుతో కూడిన ఉసిరికాయ దానం చేయడం లేదా ఉసిరికాయ తమలపాకులో పెట్టి ఉసిరాకుతో పాటు దానం చేయడం వలన సర్వపాపాలు ప్రక్షాళన జరుగుతాయి వంశం అభివృద్ధి జరుగుతుంది తెలుసి కానీ తెలియ కానీ వివాహాలు చేసిన దోషాలు తొలగిపోతాయి  తినకూడనివి తినడం వలన వచ్చే దోషాలు కూడా ఈ ఉసిరికాయ ఆకుతోపాటు చేసే దానం వలన తొలగిపోతాయి గోచారంలో చంద్రుడు గురువుతో పాటు కర్కాటక రాశిలో సంచారము ఇది గురుడుకు ఉచ్చస్థాన ము చంద్రుడికి స్వస్థానం కనుక కర్కాటక కన్య తుల వృశ్చిక మకర మీన మేష  మిధున రాశి వారు శుభకార ప్రయత్నాలు వ్యాపార విస్తరణలు ఉద్యోగయత్నాలు శుభ ఫలితాలు కలగజేస్తాయి వీరు గురువులను ఆశ్రయించి వారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని ప్రయత్నాల మొదలుపెడితే అనుకూలమైన ఫలితాలు అతి శీఘ్రముగా పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top