Edit Content
Click on the Edit Content button to edit/add the content.

11/11/24 పంచాంగం

నవంబర్ 11 కార్తీక మాస సోమవారం శుక్లపక్ష దశమి పగలు 2:35 వరకు తదుపరి ఏకాదశి శతభిషా నక్షత్రం ఉదయం 6:33 వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 6 నుండి 125 నిమిషాల మధ్య గలదు సోమవారం శతభిషా నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం పురాభద్ర నక్షత్రం ముసల యోగం భోజనహానిక ఉదయం 6:30 లో ప్రయాణాలు అనుకూలం కార్తీక మాసములో ఏకాదశి పౌర్ణమి సప్తమి మొదలగు రోజులలో పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది కార్తీక పురాణం శివపురాణం వినడం లేదా పారాయణం చేయడం వలన జ్ఞానం సిద్ధిస్తుంది దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేయడం దానధర్మాలు చేసేవారు పుణ్యాత్ముడు ధన్యుడు మరియు శివునికి అత్యంత ప్రీతి పాత్రుడై సర్వ సుఖాలు అనుభవిస్తాడని గురువచనము కార్తీక సోమవారం పర్వదినాన్ని పునస్కరించుకొని అన్ని రాశుల వారు ప్రదోష కాలమందు పూజలు చేసిన సర్వ శుభాలు పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top