Edit Content
Click on the Edit Content button to edit/add the content.

11/10/24 | తెలుగు పంచాంగం…

అక్టోబర్ 11 ఆశ్వయుజ మాస శుక్రవారం శుక్లపక్ష అష్టమి ఉదయం 6:45 వరకు తదుపరి నవమి ఉదయం 5:37 వరకు తదుపరి దశమి అష్టమి నవమి దశమి మూడు తిధులు కలిసిన శుక్రవారం ఉత్తరాషాడ నక్షత్రం రాత్రి 1:25 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9 2 మధ్య కలదు దుర్గాష్టమి మహానవమి పర్వదినం శుక్రవారం ఉత్తరాషాడ నక్షత్రం ఆనంద యోగం ద్రవ్య లాభం శ్రవణా నక్షత్రం ధూమ్రయోగం హానికరక రాత్రి 1 25 లోపు ప్రయాణాలు అనుకూలం శ్రీదేవి శరన్నవరాత్రులు పూజలో భాగంగా తొమ్మిదవ రోజు 9 సంవత్సరాలు నిండిన బాలికను అమ్మవారిగా భావించి అలంకరించి కుమారి పూజ చేసిన శత్రు నాశనం కలుగుతుంది దుర్గా సూక్తాన్ని పఠనం చేస్తూ కుంకుమ పూజ చేసి 27 వత్తులు కలిపి ఆవు నీతితో అమ్మవారికి హారతి ఇచ్చి సుంబనిసింబుల కథ మహిషాసుర మర్దిని కథను వినడం వలన సర్వపాపహారం సర్వ కార్య జయం సర్వదా శుభం గూడా అన్నం పులిహోర నివేదించి ప్రసాదముల పంచి పెట్టినట్టయితే ఆరోగ్యము ఆయుష్షు పెరుగుతుంది మల్లెలు చేయమంతులు దానిమ్మ పువ్వుల చేత అమ్మవారిని పూజించిన చేపట్టబోయే కార్యక్రమాల్లో విజ్ఞాన తొలిగి నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top