Edit Content
Click on the Edit Content button to edit/add the content.

11/07/24 పంచాంగం

జులై 11శ్రీ క్రోధి నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మరుతు ఆషాడమాస గురువారం శుక్లపక్ష పంచమి ఉదయం 8 21 వరకు తదుపరి షష్టి పుబ్బ నక్షత్రం పగలు 12 19 వరకు తదుపరి ఉత్తర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9 55 నుండి 1047 మధ్య గలదు గురువారం పుబ్బ నక్షత్రం గదా యోగం అశుభము ఉత్తరా నక్షత్రం మాతంగా యోగం స్వర్ణ లాభం కనుక పగలు 12 20 తర్వాత ప్రయాణాలు అనుకూలం జీవితంలో అష్ట కష్టాలు పడి చివరికి విరక్తి విసుగు చెంది ఏమీ చేయలేము అన్న పరిస్థితికి వచ్చినవారు రామాయణంలో సుందరకాండలో గల త్రిజట స్వప్న వృత్తాంతము 27 సర్గని ప్రతినిత్యం ఉదయం 5 6 మధ్య 41 రోజులు పారాయణం చేసిన జీవితంలో అద్భుతాలు చూస్తారని గురువచనము చంద్రుడు సింహరాశిలో ప్రవేశించడంతో కన్య మకర రాశి వారు ఆంజనేయ స్వాముల వారికి ఆకు పూజ చేయించడం వలన గృహ యోగం భూలాభం కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top