Edit Content
Click on the Edit Content button to edit/add the content.

11/03/25 పంచాంగము

[మార్చ్ 11 పాల్గొనమాస మంగళవారం శుక్లపక్ష ద్వాదశి ఉదయం 9:30 వరకు తదుపరి త్రయోదశి ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున 37 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9 24 మంది కలదు మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం మఖా నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము కనుక తెల్లవారుజామున మూడు గంటల లోపు ప్రయాణాలు అనుకూలం పాల్గొనమాసంలో ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి 90 రోజుల్లో సంపద లభిస్తాయి పాల్గొనమాసాన్ని సద్వినియోగం చేసుకోగలి దుఃఖ విముక్తిని పొందుతారని గురువచనం వివాహం కోసం ఎదురుచూస్తున్న కన్య రాశి వారు సుబ్రహ్మణ్యస్వామి గుడిలో 108 ప్రదక్షిణలు ఉదయం ఆరు ఏడు మధ్య చేసి కరావలం స్తోత్రాలతో ఆరాధించిన తప్పకుండా వివాహ జయం కలుగునుvideo width=”720″ height=”1280″ mp4=”https://horarushi.com/wp-content/uploads/2025/03/VN20250310_125344.mp4″][/video]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top