జనవరి 11 పుష్యమా ఆదివారం కృష్ణపక్ష అష్టమి పగలు 12:22 వరకు తదుపరి నవమి చిత్ర నక్షత్రం రాత్రి 8:50 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:54 మధ్య కలదు ఉత్తరాషాడ కార్తె ప్రారంభం అనగఘవ్రత పర్వదినం ఆదివారం చిత్తా నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము స్వాతి లంబయోగం కార్యహాని కనక రాత్రి 8:50 తర్వాత ప్రయాణాలు లోపు ప్రయాణాలు అనుకూలం మంగళవారం రోజు అగ్ని ఆయుధ యుద్ధ ఉగ్ర అసత్యక్రియలు మిలటరీ సంబంధించిన ఆయుధాలు కొనుగోలు విషప్రయోగాలు మరియు ఘాతుక చర్యలు అంటే పోలీసు సంబంధించిన ఎన్కౌంటర్స్ ఇలాంటివి అనుకూలిస్తాయి పగడం ధరించుటకు మంగళవారం శ్రేష్టము వెండి బంగారు రాగి ఇత్తడి ఇనుము ఇలాంటి దాతువులు కరిగించడం కూడా మంగళవారం మంచిదే మరియు బంగారం ఆభరణాలు చేయించడం కూడా మంగళవారం యోగిస్తుంది కోర్టు వ్యవహారాలు లాయర్ ని కలిసి భూ సంబంధించిన వివాదాల గురించి తెలుసుకునేందుకు కోర్టులో దావా వేయుటకు ధైర్య సాహసాలకు చూపుటకు మంగళవారం రోజు అనుకూలం మధుపానం చేయుటకు అంటే లిక్కర్ షాపులు మొదలు పెట్టుటకు లేదా కంపెనీల మొదలు పెట్టుటకు తూర్పు దిక్కు ప్రయాణమును కూడా మంగళవారం మంచిదే మంగళవారం పంచమి ఉత్తరాషాడ నక్షత్రం దగ్దయోగము ఉత్తరం ఈశాన్యం అస్సలు ప్రయాణించకూడదు మంగళవారం సప్తమి విషయమ,హుతాశన యోగం ఆరుద్ర యమకంఠయోగము
మంగళవారం అశ్విని అమృతసిద్ధ యోగము యోగము సర్వ కార్యములకు శుభం కలుగుతుంది మంగళవారం రోజు అశ్విని నక్షత్రంతో కూడివస్తే ఆరోజు గృహారం చేయరాదు దగ్ధమగును ఇల్లు కాలడం కానీ పిడుగు పడడం గాని సంభవిస్తుంది ఇంకా మరియు మంగళవారం అశ్విని ఉత్తరాభాద్ర కృత్తిక ఆశ్లేష సర్వార్ధ సిద్ద యోగములు ఈ నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం కలిసే మంగళవారం రోజు మిక్కిలి శుభప్రదం నిర్విఘ్నంగా పనులు సాగుతాయి మంగళవారం షష్టి మృగశిరక నక్షత్రం కలిసి వస్తే ఏ శుభకార్యమైన సరే విడవ వలెను మంగళవారం రోజు తదియ అష్టమి త్రయోదశి సిద్దయోగములు అత్యధిక శుభము కలుగుతుంది మంగళవారం సప్తమి అశ్విని వర్జయోగములు అంటాము ఈ యోగమునందు ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు. అదే మంగళవారం రోజు పౌర్ణమితో కూడిన రోహిణి నక్షత్రం అయితే హాలాహలయుగమంటాము వివాహాది శుభకార్యాలు చేస్తే మృత్యు ప్రధము అష్టమతిది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఈరోజు మారేడు దళాలతో లక్ష్మీదేవి అమ్మవారిని అగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రం కనకధారా స్తోత్రం ఆరాధిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది