Edit Content
Click on the Edit Content button to edit/add the content.

10/11/25 భాగవతాన్ని భక్తిశ్రద్ధలతో వినిన చదివిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది

నవంబర్ 10 కార్తీక మాస సోమవారం కృష్ణపక్ష పంచమి ఉదయం 8 గంటల వరకు తదుపరి షష్ఠి పునర్వాసు నక్షత్రం రాత్రి 1: 24 నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం  దుర్ముర్తం పగలు 12:07 నుండి 1 గం మధ్య కలదు సోమవారం పునర్వాసు నక్షత్రం ధూమ్రయోగం హాని పుష్యమి దాత్రియోగం కార్యసిద్ధి కనక రాత్రి 1:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష పంచమి రోజు మృత్తికా స్నానం అంటే ఒంటికి కొద్దిగా మట్టి రాసుకొని స్నానం చేయలి ఈ పూట భూదేవి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసిన వారికి భూ లాభం కలుగును భూ  వివాదాల తొలుగుతాయి గృహలాభం లేదా వ్యవసాయ భూములు కోరుకొనే వారు కచ్చితంగా   అతి శీఘ్ర కాలంలో అనుకూల ఫలితాలు కలుగుతుంది ఈ పూట దాత్రి వృక్షము అంటే ఉసిరిక చెట్టు కింద అన్నదానం చేసిన లేదా వనభోజనాలు చేసిన లక్ష్మీకరము కార్తీక మాసంలో అన్న వస్త్రాలు దానం చేసిన వారు శరీర విడిచాక తప్పకుండా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది ఉసిరిక చుట్టు ప్రదక్షిణలు చేసి దీపారాధన చేసి భోజనాలు చేసేవారు మరణానంతరం యమున చేత సన్మానింపబడి ఉర్దవలోకాలకు వెళతారు ఈరోజు చేసే అమ్మవారి గుడిలో ప్రదక్షిణ వలన ఆరోగ్యం ఆయుష్షు పెరుగుతుంది నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన జాతకంలో గల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి భాగవతాన్ని భక్తిశ్రద్ధలతో వినిన చదివిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోచారంలో కర్కాటక రాశిలో గురుడు చంద్రుడు తో పాటు సంచారం బుదవారం నుంచి కనుక మిధున కర్కాటక కన్య తుల మకర మీన రాశి వారు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు వాహనాలకు కొనుగోలు శుభ ఫలితాలు కలగజేస్తాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top