అక్టోబర్ 10 ఆశ్వయిజమాస శుక్రవారం కృష్ణపక్ష చవితి రాత్రి 12:26 వరకు తదుపరి పంచమి కృత్తిక నక్షత్రం రాత్రి 10 55 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 16 నుండి 9:03 మధ్య కలదు సంకష్టహర చతుర్ధి పర్వదినం శుక్రవారం కృత్తికా నక్షత్రం చత్ర యోగం రాజ్య లాభం రోహిణి మిత్రయోగం కార్యసిద్ధి గనుక ప్రయాణాలను అనుకూలం పండుగలు ఇంటిలో జరాపక పోవడం వల్ల దేవతలు అనుగ్రహం పొందలేము పండుగలు పర్వదినములు వచ్చినప్పుడు తప్పక ఇంటిలో యధాశక్తి పూజ చేయాలి ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి పండుగ వైశిష్యాన్ని తెలుసుకోవాలి పిల్లలకి చెప్పాలి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి ఆ రోజు చేసే పూజ జప తప లేదా ఇతర పుణ్య కార్యక్రమాలు వేలారెట్ల ఫలితం ఇస్తుంది ఉదాహరణకు దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం అర్జించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుందని గురువచనము గోచారంలో కన్య మీన రాశి వారికి గ్రహాల యొక్క సంచారము అనుకూలంగా లేవు కనుక వీరు గ్రామ దేవతారాధన కుల దేవతల దర్శనం లేదా వినాయక భుజంగ స్తోత్రాలతో ఆ గణనాథున్ని అర్ర్చించడం వలన శుభం కలుగుతుంది సంకష్టార చతుర్థి నాడు వినాయక స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసి భుజంగ స్తోత్రాలతో పంచరత్నమాల స్తోత్రాలతో అష్టోత్తర శతనామాలతో వినాయకుని ఆరాధించడం వలన విజ్ఞాన తొలగి పనులు ముందుకు సాగుతాయి