Edit Content
Click on the Edit Content button to edit/add the content.

10/08/24 పంచాంగం

ఆగస్టు 10 శ్రావణమాస శనివారం శుక్లపక్ష షష్టి రాత్రి 1 46 వరకు తదుపరి సప్తమి చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 3 17 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తమ ఉదయం 5:45 నుండి 7 26 మధ్యగలదు శ్రావణ శనివార పూజలు ప్రారంభం శనివారం చిత్తా నక్షత్రం కాల యోగం కార్యహాని స్వాతి నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి కనక తెల్లవారుజామున మూడు తర్వాత ప్రయాణాలు అనుకూలం తడిపొడి బట్టలు కట్టి ఏ అర్చనలు చేసినా క్రమంగా దరిద్రులవుతారు. ఇంట్లో అశాంతి పెరుగుతుంది. ఏ శుభకార్యాలు జరగవు, అసురత్వాన్ని ఇస్తుంది. అందుకే భగవంతుని అర్చనకు పొడిగా, శుభ్రంగా ఉతికిన వాటిని మాత్రమే ధరించాలని గురువచనము ఏలిన నాటి శని జరుగుతున్న మకర కుంభ మీన రాశి వారు కర్కాటక వృశ్చిక రాశి వారు ఉదయం 6 7 సమయమందు జమ్మి వృక్షము కింద శని దీపం వెలిగించి శని గాయత్రి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించిన శని గ్రహంతో శుభము కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top