Edit Content
Click on the Edit Content button to edit/add the content.

10/07/24 పంచాంగం

జూలై 10 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉత్తరాయన గ్రీష్మతు ఆషాడమాస బుధవారం శుక్లపక్ష చతుర్థి ఉదయం 6:36 వరకు తదుపరి పంచమి మఖా నక్షత్రం ఉదయం 9:55 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:38 నుండి 12:30 మధ్య గలదు బుధవారం మఖా నక్షత్రం చరయోగం ధుర్వార్త శ్రవణము పుబ్బ నక్షత్రం స్థిర యోగం కార్యసిద్ధి గనుక ఉదయం 10 గంటల తర్వాత ప్రయాణాలు అనుకూలం ఈరోజు అప్పు ఇవ్వరాదు అప్పు తీసుకొనరాదు పరమశివునికి ఆవాహన చేయడం వలన ఆరోగ్యము ధ్యానం చేయడం వలన భుక్తి ధూపం వేయడం వలన సంపదలు దీపం వెలిగించడం వలన జ్ఞానం ప్రదక్షిణాల వలన మహా పాపాలు తొలగుతాయని ఈ ఐదు రకాల పూజల వలన పరమశివుని కరుణాకటాక్షాలు ఎల్లవేళలా లభిస్తాయని గురువచనము కర్కాటక సింహ రాశి వారు బంగారం లేక వాహనాలు కానీ కొనుగోలు చేయుటకు శుభసమయము మరియు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం వలన వివాహం కొరకు ఎదురుచూస్తున్న వారికి వివాహ యోగం కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top