జూన్ 10 జేష్ఠ మాస మంగళవారం
శుక్లపక్ష చతుర్దశి ఉదయం 10:47
వరకు తదుపరి పౌర్ణమి అనురాధ
నక్షత్రం సాయంత్రం 5:44 వరకు
తదుపరి జేష్ఠ నక్షత్రం దుర్ముహూర్తం
ఉదయం 8:04 నుండి 8:56 మధ్య
గలదు గురు మౌడ్యమి ప్రారంభం
ఏరువాక పౌర్ణమి పర్వదినం మంచి
జరిగినప్పుడు ఎటువంటి స్థితిలో
ఆనందంగా ఉంటామో చెడు జరిగినా
కూడా అదే స్థితిలో తటస్థంగా
ఉండగలగాలి సుఖము కలిగినప్పుడు
పొంగుతూ దుఃఖము కలిగినప్పుడు
కుంగిపోకూడదు పరిస్థితులు
ఏమైనాప్పటికీ నిరుత్సాహపడకుండా
ఉండగలగాలి దురదృష్టం ఉంటే
ఇంట్లో ఉన్న కలిగే నష్టం కలగకుండా
ఉండదు. అదే పరిస్థితి అనుకూలిస్తే
అడవిలో ఉన్న అన్ని సవ్యంగా
అనుకూలంగా జరుగుతాయని
గురువచనము ఏరువాక పౌర్ణమి
సందర్భంగా గోమాతకు పచ్చికను
ఆహారంగా సమర్పిస్తే ఇంట్లో ఏనాటికి
ధాన్య లోపం ఉండదు.గురు మౌడ్యమి
కారణంగా నూతన విద్య ఆరంభించడం
అక్షరాభ్యాసం వివాహాలు చేయడం
నిషేధం గురుగ్రహం జాతక చక్రంలో
నీచ స్థానం సంచారం చేస్తున్న వారు
ఈ మూడమిలో పసుపు రంగు బట్టలు
మామిడి పళ్ళు విద్య నేర్పిన గురువులకు
గాని ఆచార్యులకు గాని వేద
పండితులకు గాని దానం చేయడం మంచిది