Edit Content
Click on the Edit Content button to edit/add the content.

10/04/25 పంచాంగం

ఏప్రిల్ 10 చైత్రమాస గురువారం శుక్లపక్ష త్రయోదశి రాత్రి 3 గం వరకు తదుపరి చతుర్దశి పుబ్బ నక్షత్రం మధ్యాహ్నం 1 గం వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్మూర్తం ఉదయం 10 14 నుండి 11:03 మధ్య గలదు గురువారం పుబ్బ నక్షత్రం గథా యోగము శుభము ఉత్తరా నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం కనుక మధ్యాహ్నం 1గంట తర్వాత ప్రయాణాలు అనుకూలం అగస్త్యమహర్షిని రాత్రి పడుకునే ముందు తలుచుకొని పడుకుంటే దుస్స్వప్నాలు రావు, అపమృత్యుభయం ఉండదు, యమభయంఉండదు. అగస్త్యుడు దక్షిణం దిక్కున నిలబడి రాత్రిపూట యమభయం, మృత్యుభయం లేకుండా చేస్తాడు. ఇంటిలో నుండి బయటకు ప్రయాణమై వెళ్లేటప్పుడు అగస్త్య మహర్షికి నమస్కారము చేసుకొని అగస్త్యం నమామి అని 3 సార్లు అనుకొనిప్రయాణానికి వెళ్తే అటువంటి వారికి యాక్సిడెంట్ భయం ఉండదని గురువచనము గోచారంలో మార్పు లేదు మేష కన్య కుంభ మీన రాశి వారు యధా ప్రకారం సాయంత్రం ప్రదోష పూజలు చేయడం వలన పంచగ్రహ కూటమి యొక్క దుష్ప్రభావాలు తగ్గి శుభాలు కలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top