Edit Content
Click on the Edit Content button to edit/add the content.

10/01/26 తిథి వార సంఖ్య కలిపి తే 13 వస్తే ఆ రోజు శుభకార్యాలు చేయరాదు

జనవరి 10 పుష్యమాస శనివారం కృష్ణపక్ష సప్తమి పగలు 11:12 వరకు తదుపరి అష్టమి హస్తా నక్షత్రం సాయంత్రం 6:36 వరకు తదుపరి చిత్రా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:00మధ్య కలదు శనివారం వస్తా నక్షత్రం మృత్యుగం హాని చిత్ర కాలయుగం కార్యహాని కనక ప్రయాణాలు అనుకూలంగా లేవు వారాలలో రెండవది సోమవారం సోమవారం రోజు స్పటిక మాల, ముత్యాలు ధరించుటకు వాటర్ సంబంధించిన వ్యాపారాలు మరియు ఐస్ క్రీమ్ షాప్స్ కోల్డ్ స్టోరేజ్ లు నీటికి సంబంధించిన ఆక్వా కల్చర్ వ్యాపారాలు మొదలుపెట్టుట కు బోర్లు వేయుట కు బావులు తొవ్వుట కాలవులు చెరువులు త్ర్రవుట కెనాల్ సంబంధించిన వర్క్స్ ఉపనయన కార్యక్రమాలు భూ సంబంధించినవి మరియు మౌల్డింగ్ స్లాబ్ వేయుటకు కప్పులు వేయుట ప్రతిష్టలు నాటక నృత్య సంగీత తంలాంటి కళామతల్లి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టుటకు నూతన స్త్రీ పరిచయముకు తెల్లని వస్త్రాలు ధరించుటకు వెండి వస్తువులు ఉపయోగించుటకు మరియు ధరించుటకు ముత్యము ధరించుటకు నృత్యం లాంటి కళలు ప్రారంభించుటకు దక్షిణ దిక్కు ప్రయాణమునకు మంచిది సమస్త వాస్తు దోషాలు నివారించుటకు వ్యవసాయ పనులు ప్రారంభించుటకు సోమవారం రోజు అనుకూలిస్తుంది సోమవారము ఏకాదశి కలిసి వస్తే ఆ రోజు శుభ కార్య నిషిద్ధము ఎందుకంటే సోమవారంలో రెండు ఏకాదశి 11 2 + 11 13 తిథి వార సంఖ్య కలిపి తే 13 వస్తే ఆ రోజు శుభకార్యాలు చేయరాదని శాస్త్రం సోమవారం ఏకాదశి చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే దగ్ధం యోగము తూర్పు నైరుతి దిక్కులలో ప్రయాణం చేయరాదు దక్షిణం వైపు ప్రయాణం శుభం కలుగుతుంది సోమవారం రోజు షష్టి విషయోగము హుతాశన యోగము సోమవారం రోజు విశాఖ యమకంట యోగము అదే సోమవారం రోజు మృగశిరా నక్షత్రం తో కలిసిన సోమవారం రోజు ప్రయాణం కార్యయత్నం  అమృత సిద్ధ యోగము మరియు సోమవారం రోజు శ్రవణ రోహిణి మృగశిర పుష్యమి అనురాధ సర్వార్ధ సిద్దయోగము సోమవారం రోజు సప్తమి అశ్విని నక్షత్రంతో కలిసిన దినము అశుభయోగము బాగా గుర్తు పెట్టుకోండి సోమవారం సప్తమి అశ్విని నక్షత్రం తో కలిసి వచ్చిన ఎలాంటి శుభకార్యమైన విడవ వలెను సోమవారం రోజు పూర్వాషాడ ఉత్పాత యోగము ఉత్తరాషాడ మృత్యోగము శ్రవణా సిద్ధ యోగము చిత్తా దగ్ద యోగము గోచారంలో గ్రహాలు లలో ఏ మార్పు లేదు చంద్రుడు కన్యా రాశిలో ప్రవేశించాడు శని చంద్రుడు సమసక్తక చూపు కనుక కన్య మీన రాశి వారు శని భగవానునికి తైలాభిషేకం చేయడం లేదా తైలం సమర్పించడం శని దీపాన్ని వెలిగించడం జమ్మి చెట్టు ప్రదక్షణలు వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top