Edit Content
Click on the Edit Content button to edit/add the content.

1/12/24 పంచాంగం

డిసెంబరు 1 కార్తీక మాస ఆదివారం అమావాస్య ఉదయం 11 గంటల వరకు తదుపరి శుక్లపక్ష పాడ్యమి అనురాధ నక్షత్రం పగలు 2: 26 వరకు తదుపరి జ్యేష్టా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 3:51 నుండి 4:35 వైద్యం మధ్య కలదు ఆదివారం అనురాధ నక్షత్రం మృత్యుయోగం హాని జేష్ట నక్షత్రం కాలయోగం కార్యహాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది శివ సహస్రనామం ఒక అద్భుతమైన అస్త్రం వంటిది బ్రహ్మాస్త్రం కంటే పాశుపతాత్రము కంటే నారాయణస్త్రం కంటే గొప్పది సకల వేదాలు చదవడం వల్ల వచ్చే ఫలితం సకల తీర్థాలు చేయడం వల్ల వచ్చే ఫలితం అనేక యజ్ఞములు దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం శివ సహస్రనామాన్ని చదవడం వల్ల వినడం వల్ల పొందవచ్చునని గురు వచనము అమావాస్య ఆదివారంతో కూడి రావడం పితృదేవతల సంబంధించిన పూజలు చేసి పితృశాపాల నుండి విముక్తి కాగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top