అక్టోబర్ 9 ఆశ్వయిజమాస గురువారం కృష్ణపక్ష తదియ రాత్రి 2:50 వరకు తదుపరి చవితి భరణి నక్షత్రం రాత్రి 12:35 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్మూర్తం ఉదయం 9:50 నుండి 10:37 మధ్యగలదు అట్లతద్దె పర్వదినం గురువారం భరణి నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము కృత్తిక లంబయోగం కార్యహాని కనుక రాత్రి 12:35 లోపు ప్రయాణాలు అనుకూలం అక్టోబర్ 9 ఆశ్వయిజమాస గురువారం కృష్ణపక్ష తదియ రాత్రి 2:50 వరకు తదుపరి చవితి భరణి నక్షత్రం రాత్రి 12:35 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్మూర్తం ఉదయం 9:50 నుండి 10:37 మధ్యగలదు అట్లతద్దె పర్వదినం గురువారం భరణి నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము కృత్తిక లంబయోగం కార్యహాని కనుక రాత్రి 12:35 లోపు ప్రయాణాలు అనుకూలం యమునా నదిలో కనీసం వారం రోజులు పాటు స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయి సరస్వతీ నదిలో మూడు రోజులు పాటు స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయి గంగా నదులు ఒక్కసారి స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అదే నర్మదా నదం దర్శనం చేసుకున్న వెంటనే అన్ని పాపాలు తొలగిపోతాయి అక్కడ పితృ కార్యక్రమాలు చేయడం వలన 100 తరాలు తరిస్తాయి అటువంటి క్షేత్రంలో మరకత లింగానికి అభిషేకిస్తే మూడన్నారకోట్ల నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని లింగ స్కాంద శివపురాణం నందు కలదని గురువచనము గోచారంలో గ్రహాల ప్రబావం మీనకన్య రాశి వారిపైన ప్రతికూల ఫలితాలు.. వీటి నుండి బయట పడుటకు ఈ రాశుల వారు శివాలయములో ప్రదోష పూజలు చేయించడం లేదా పంచభూత లింగాలలో ఏదో ఒక లింగ దర్శనం చేసుకుని నను లేదా సమీప శివాలయములో గల జమ్మి వృక్షాన్ని 108 ప్రదక్షిణలు చేసి దీపారాధన చేసి భక్తిశ్రద్ధలతో శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం వలన రవి శని గ్రహాల యొక్క అనుగ్రహం కలిగి అకాల ప్రమాదాలు అపనిందనలు అపవృత్తి భయం తొలగి శుభం కలుగును