Edit Content
Click on the Edit Content button to edit/add the content.

09/08/2024 పంచాంగం

ఆగస్టు 9 శ్రావణమాస శుక్రవారం శుక్లపక్ష పంచమి రాత్రి 11:50 వరకు తదుపరి షష్టి హస్తా నక్షత్రం రాత్రి 12 46 వరకు తదుపరి చిత్తా నక్షత్రం ధుర్మూహూర్తం ఉ8:16 నుండి 9:07 మధ్యగలదు గరుడ పంచమి పర్వదినం శుక్రవారం హస్తా నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం చిత్తా నక్షత్రం ముసల యోగం భోజన హానిక రాత్రి 12:40లోపు ప్రయాణాలు అనుకూలం మనిషికి శ్రేయస్సు కావాలంటే ఏదో ఒక గొప్ప నియమముతో బ్రతకాలి ఆ నియమము లేకపోతే శ్రేయస్సు లేదు అంటే గురు మంత్రాన్ని ఇన్నిసార్లని నియమం పెట్టుకొని జపం చేయడం  సూర్యోదయ సమయంలో ప్రతిరోజు నియమం పెట్టు కొని జపం గాని పూజ గాని చేయటం  లేదా గుడిలో ప్రదక్షణలు చేయడం నియమ బద్ధంగా ఇలాంటి ఏదైనా పుణ్యకార్యము ప్రతి నిత్యము చేసిన ఆచారము పెరుగుతుంది దానివల్ల ధర్మం దీనితో సంపదలు దానితో ఇహ పర సౌఖ్యములు కలుగుతాయని గురువచనము మీన కన్యా రాశి వారు సర్పసూక్తాన్ని పారాయణం చేయడం వలన నాగదోషం లాంటి ఇబ్బందులు చేత బాధపడుతున్న వారికి తక్షణమే ఉపశమనం లభిస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top