ఏప్రిల్ 9 చైత్రమాస బుధవారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 11 56 వరకు తదుపరి త్రయోదశి మఖా నక్షత్రం ఉదయం 11:30 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11 36 నుండి 12;05 మధ్యగలదు వామన ద్వాదశి పర్వదినం బుధవారం మఖా నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవనము పుబ్బ నక్షత్రం స్థిర యోగం కార్యసిద్ధి కనుక ఉదయం 11 30 తర్వాత ప్రయాణాలు అనుకూలం దైవారాధనలో షోడశోపచార పూజ చేయలేని వారు పంచోపచారము చేయడం వల్ల పరమాత్మ అనుగ్రహం పొందుతారు అవి ధూపము ఐశ్వర్యము పదవి వస్తాయి గంధము పాప వినాశనం పుణ్యప్రాప్తి దీపం జ్ఞానం కలుగుతుంది నైవేద్యం అన్నానికి లోటుండదు పుష్పం తెలివితేటలు పెరుగుతాయని గురువచనము గోచారం రే పెద్దగా మార్పు లేదు పంచగ్రహ కూట మీనరాశిలో జరుగుతుండడం వలన మేష కన్యా మీనా కుంభ రాశి వారు శుభ ఫలితాలు పొందడానికి ప్రదోష కాలమందు ఆంజనేయ స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేసి సుందరకాండ పారాయణం చేయవలెను