జనవరి 9 పుష్య మాస గురువారం శుక్లపక్ష దశమి ఉదయం 11:55 వరకు తదుపరి ఏకాదశి భరణి నక్షత్రం పగలు 03:07 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్మూర్తం ఉదయం 10:15 నిమిషాల నుండి 11 గంటల మధ్య గలదు గురువారం భరణి నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము కృత్తికా నక్షత్రం లంబయోగం కార్యహాని గనుక పగలు 3 గంటల్లోపు ప్రయాణాలు అనుకూలం భాగవతం రామాయణం భగవద్గీత మొదలగు పవిత్ర గ్రంథములోని అధ్యాయాములు లేదా శ్లోకములు రోజుకు ఒకటైన వినిన చదివిన అర్థం తెలుసుకున్న పుస్తకములో రాసిన వచ్చే ఫలితం మాటల్లో చెప్పలేము తప్పక వారికి వారి కుటుంబానికి అనంతమైన శుభాలు కలుగుతాయని గురువచనం వృషభ తుల ధనుర్ మీన రాశి వారు గురు బలం కొరకు దత్తాత్రేయుల వారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి అద్భుతమైన దత్తాత్రేయ కవచం నిత్యం వినిన 40 రోజులు పారాయణం చేసిన దత్తాత్రేయ స్వామి ఇంట్లో కొలువై పుష్కలమైన గురుబలం ప్రసాదిస్తాడు