Edit Content
Click on the Edit Content button to edit/add the content.

08/09/24 | తెలుగు పంచాంగం

సెప్టెంబర్ 8 భాద్రపదమాస ఆదివారం శుక్లపక్ష పంచమి పగలు3:35 వరకు తదుపరి షష్టి స్వాతి నక్షత్రం పగలు 12:47 వరకు తదుపరి విశాఖ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుండి 5:17 మధ్యగలదు ఋషి పంచమి పర్వదినం ఆదివారం స్వాతి నక్షత్రం లంబయోగం కార్యహాని విశాఖ నక్షత్రం ఉత్పాతయుగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం కల్పవృక్షం కామధేనువు చింతామణి కంటే గొప్పది శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం దీనిని సాక్షాత్తు ఈశ్వరుడు రచించాడు విజ్ఞాలను ఆటంకాలను భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు శత్రువులపై విజయం పొందడం కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం ఇతరులకు మనం అప్పు ఇచ్చినప్పుడు అది తిరిగి రావడం కోసం ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలుగా పారాయణం చేసిన లేదా వినిన ఎంతో మంచి జరుగుతుందని గురువచనము కన్యా రాశి వారు అమ్మవారి గుడిలో వస్త్రాలు సమర్పించడం వలన ఆభరణ ప్రాప్తి కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top