Edit Content
Click on the Edit Content button to edit/add the content.

08/06/25 పంచాంగం

జూన్ 8 జేష్ట మాస ఆదివారం శుక్లపక్ష ద్వాదశి ఉదయం 6 54 వరకు తదుపరి త్రయోదశి స్వాతి నక్షత్రం పగలు 12 50 వరకు తదుపరి విశాఖ నక్షత్రం ధర్మవరం సాయంత్రం నాలుగు 44 నుండి దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు 44 నుండి 5:36 మధ్యగలదు మృగశిర కార్తి ప్రారంభం ఆదివారం స్వాతి నక్షత్రం లంబయోగం కార్యక్రమాన్ని విశాఖ ఉత్పాత్యోగం ద్రవ్యరాశి కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
మిధున రాశిలో బుధుడు గురుడుతో పాటు సంచారము కనక మిధున ధనుర్ సింహ వృషభరాశి వారికి శుభకాలము ముఖ్యంగా వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలగజేస్తుంది సుందరకాండ పారాయణం మరింత శుభం చేకూరుస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top