Edit Content
Click on the Edit Content button to edit/add the content.

08/04/25 పంచాంగం

ఏప్రిల్ 8 చైత్రమాస మంగళవారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 11:20 వరకు తదుపరి ద్వాదశి ఆశ్లేష నక్షత్రం ఉదయం 10:30 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9 మధ్య గలదు కామద ఏకాదశి పర్వదినం మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఆనందయుగంలో ద్రవ్యలాభం మఖా నక్షత్రం కాలదండ యోగం విఘ్నం కనుక ఉదయం 10:30 లోపు ప్రయాణాలు అనుకూలం అపూర్వమైన పుణ్యతిది కామధ ఏకాదశి ఈరోజు తప్పక ఆలయ దర్శనం గురువులకు నమస్కారం గురుప్రదక్షిణ చేయడం చాలా మంచిది. ఈ రోజు చేసే దానం గాని పూజ గాని ప్రదక్షిణ గాని చేసిన ఏ శుభప్రదమైన పని అయినా కొంచెం చేస్తే కొండంత ఫలితం వస్తుంది పగలు ఉపవాసం ఉన్నవాళ్లు సాయంత్రం యధాశక్తిగా స్వయంపాకం దానం చేసి కామధేకాదశి వ్రత కథ వినిన సర్వ శుభాలు పొందుతారని గురవచనము పంచగ్రహ కూటమి మీనరాశిలో ఉన్నంతవరకు మీన కన్యారాశి వారు దేవాలయాల్లో ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు వాళగ్రపూజ సుందరకాండ పారాయణం తప్పకుండా చేస్తే పంచగ్రహ కూటమి ప్రభావం తగ్గి అకాల ప్రమాదాలు లాంటివి తొలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top