08/03/25 పంచాంగంBy sundar astrology / 07/03/2025 [/video08/3/25పాల్గొన మాస శనివారం శుక్లపక్ష నవమి పగలు 12 గంటల వరకు తదుపరి దశమి ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2:40 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:17 నుండి 7 52 మధ్య కలదు శనివారం ఆరుద్ర ముద్ర యోగం మరణము పునర్వాసు చత్రయోగం రాజ్య లాభం కనుక రాత్రి 2: 40 తర్వాత ప్రయాణాలు అనుకూలం రుద్రాక్ష మహిమ అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు సంపూర్ణ రుద్రాక్ష మహిమను శివపురాణము దేవి భాగవతం వివరిస్తుంది రుద్రాక్ష ధరించిన వాడు సాక్షాత్తు శివస్వరూపుడు రుద్రాక్ష థారణ సకల దోషాలను హరించి వేస్తుందని గురువచనము గోచారంలో చంద్రుడు కుజుడుతో పాటు మిధున రాశిలో సంచారం వలన మిధున ధను రాశి వారు వెంకటేశ్వర స్వామి గుడిలో 11 ప్రదర్శనలు చేసి తులసి మాల సమర్పించి వెంకటేశ్వర వజ్రకావచాలని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసిన భూలాభము కలుగును[video width="720" height="1280" mp4="https://horarushi.com/wp-content/uploads/2025/03/VN20250307_131016.mp4"]https://horarushi.com/wp-content/uploads/2025/03/VN20250307_131016-1.mp4