నవంబర్ 7 కార్తీక మాస శుక్రవారం కృష్ణపక్ష విజయ పగలు రెండు 30 వరకు తదుపరి తదియ కృత్తికా నక్షత్రం ఉదయం 6:59 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 నుండి 9 5 మధ్య కలదు శుక్రవారం కృత్తికా నక్షత్రం చత్ర యోగం రాజ్య లాభం రోహిణి మిత్రయోగం కారిసిద్ది గనుక ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష విజయ రోజు మందారపు పూలు అవిశ పూలతో ఆ పరమశివుని అష్టోత్తర శతనామాలతో గానీ మహావిష్ణువుకి పురుష సూక్తాలతో గాని ఆరాధించాలి శివ కేశవుల గుడిలో ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎంత నిశ్శబ్దంతో చేస్తాము అంత పొలం పొందుతాము గురోపదేశం చేసిన మహామంత్రాన్ని చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే అతి శీఘ్రంగా ఫలాలు పొందుతారు అది భూప్రదక్షిణతో సమానం అవుతుంది యధాశక్తిగా వీలై నిన్ను దీపాలు ఆలయంలో కానీ తులసి కోట దగ్గరగానే వెలిగించడం శుభం మరియు ఉసిరిక చెట్టు దగ్గర గాని నేతి దీపాలు వెలిగించడం లక్ష్మీకరం గోపూజ చేయడం వీలైనంతవరకు తత్వ విశేషాలు తెలుసుకోవడం లోప గుణాన్ని విడిచి వీలైనంతవరకు దానధర్మాలు చేయడం వలన శివ కటాక్షం లభిస్తుంది శివుని పూజించి విష్ణువు దేశించడం విష్ణువుని పూజించి శివుని ద్వేషించడం చెయ్యరాదు శివుడే విష్ణు శివుడు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన దేవాలయంలో ప్రదక్షిణలు కవచాలు శ్రద్ధగా వినడం విష్ణు కవచం నారాయణ గౌతమ్ సరస్వతీ కవచం లాంటి కవచాలు వినడం పారాయణం చేయడం వలన ముక్కు పొందుతారని గురువచనం మేష తులా రాశి వారు సాయంత్ర సందేందు అత్యవృక్ష క్రింద దీపారాధన చేసి భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ కానీ వింటూ గానీ 108 ప్రదక్షిణలు చేసి బెల్లం నివేదించిన శుభకార్యము కలుగును