Edit Content
Click on the Edit Content button to edit/add the content.

07/11/24 పంచాంగం

నవంబర్ 7 కార్తీక మాస గురువారం శుక్లపక్ష షష్ఠి రాత్రి 8:45 వరకు తదుపరి సప్తమి పూర్వాషాడ నక్షత్రం ఉదయం 9:30 వరకు తదుపరి ఉత్రాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10 36 మధ్యగలదు గురువారం పూర్వాషాడ నక్షత్రం దాతృ యోగం కార్యసిద్ధి ఉత్తరాషాడ నక్షత్రం సౌమ్య యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేయడం సంకల్ప సహిత స్నానం చేయడం ఎర్రని పూలతో ఆ మహా దేవుని అలంకరణ చేయడం అభిషేకాలు ప్రదక్షిణలు వలన దారిద్రం తొలగుతుంది ఉద్యోగం లభిస్తుందని గురువచనము వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు ధనురాశిలోకి చంద్రుడితో పాటు సంచారం వలన మిధున ధను వృశ్చిక రాశి వారు తల్లిదండ్రుల పాదపూజ చేసి మహాలక్ష్మి దేవిని భక్తిశ్రద్ధలతో సూక్తాలతో పారాయణం చేసి నిష్టగా ఆరాధించిన వారికి తప్పకుండా శుభకార్య జయము ఉద్యోగ ప్రాప్తి ఆకాస్మిక లాభం కలగడమే కాకుండా ఆనందకరమైన సమయాన్ని పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top