ఆగస్టు 7 శ్రావణమాస గురువారం శుక్లపక్ష త్రయోదశి పగలు 1 27 వరకు తదుపరి చతుర్దశి పూర్వాషాఢ నక్షత్రం పగలు 2గంటల వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10 49 మధ్య గలదు గురువారం పూర్వాషాడ దాత్రియోగం కార్యసిద్ధి ఉత్తరాషాడ సౌమ్య యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం మనలో నిత్యం ఆత్మ జ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలు అందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు దీపం తేజస్ తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు తప్పకుండా ఉదయ సంధ్య సాయంత్ర సందే యందు దీపారాధన చేయాలి దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు చిన్న ఇత్తడి లేదా తమలపాకైనా సరే పెట్టి దానిపైన దీపారాధన చేయాలి నిత్య దీపారాధనలో మూడు వత్తులు తప్పకుండా వేయాలి దీపానికి ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె. గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వ దేవతా స్వరూపమైన ఆ ద్వీపానికి నమస్కరించి బెల్లం కానీ పండు కానీ నివేదించిన గ్రహదోషాలు పీడలు చికాకులు పరిహారమవుతాయ మరియు ఇంట్లో శాంతి నెలకొంటుంది జ్ఞానం సిద్ధిస్తుంది పిల్లల వృద్ధులకు వస్తారని ని గురువచనము చంద్రుడు ధను రాశిలో గురువు మిధున రాసిన సమసప్తగా సంచారం వలన మిధున ధనుర్రాశి వారు ఎంతటి క్లిష్టమైన పని అయినా సరే మొదలు పెడితే తప్పకుండా విజయం సాధిస్తారు మరియు వీరు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం పొందితే మరింత ఉత్తమ ఫలితాలు పొందుతారు