Edit Content
Click on the Edit Content button to edit/add the content.

07/08/24 పంచాంగం

ఆగస్టు 7 తేదీ శ్రావణమాస బుధవారం శుక్ల తృతీయ తిధి రాత్రి 7:54 వరకు తదుపరి చతుర్థి పుబ్బ నక్షత్రం రాత్రి 7 38 వరకు తదుపరి ఉత్తర పాల్గొని నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12 31 మధ్య గలదు  బుధవారం పుబ్బ నక్షత్రం స్థిర యోగం కారసిద్ధి ఉత్తర పాల్గొని నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం కనుక ఏదీని విషయం గురించి ముఖ్యంగా భూ వ్యవహారాలు లేదా వివాహ సంబంధించిన  వాటిగురించి ప్రయాణం అనుకూలమైన ఫలితాలు కలుగు అక్షరాభ్యాసము నాడు పిల్లల చేత పురాణములు పండితులకు భక్తులకు దానం ఇప్పించడం ఎంతో పుణ్యం పురాణములు వినడమే కాదు భక్తులకు వినిపించడం వినేటట్లు చేయడం గొప్ప భాగవత సేవ ఇలా బాగు చేయాలనే తపన కలిగిన వారిని చూసి భగవంతుడు సంతోషిస్తాడని గురువచనము తులారాశి వారు సమీప వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించి 11 ప్రదక్షిణలు చేసి వజ్రకవచాన్నీ పారాయణం చేస్తే వాహన యోగం లభించును కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top