Edit Content
Click on the Edit Content button to edit/add the content.

07/04/25 పంచాంగం

ఏప్రిల్ 7 చైత్రమాస సోమవారం శుక్లపక్ష దశమి రాత్రి 11 14 వరకు తదుపరి ఏకాదశి పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 26 నుండి 1.15 మధ్య కలదు సోమవారం పుష్యమి నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి ఆరుద్ర సౌమ్య యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం శ్రీమహావిష్ణు యొక్క ఏడవది వతారం రామావతారం రామచంద్ర ప్రభువుని యధాశక్తితో శ్రీ సూక్తం పురుష సూక్తాలతో అర్చించడం అష్టోత్తర శతనామావళితో పూజించడం తులసీదళాలతో అర్ర్చించడం రామనామ జపం చేయడం శ్రీరామరక్షా స్తోత్రం లేదా సంక్షిప్త రామాయణాన్ని పారాయణం చేయడం ఆలయ దర్శనం గురువులకు నమస్కారం గుడిలో ప్రదక్షణలు హనుమాన్ చాలీసా పారాయణం యధాశక్తిగా దానం చేయడం వలన రాములవారి కృపాకటాక్షాలు కలుగుతాయని గురువచనము కన్య మీన రాశి వారు సంధ్యా సమయమందు హనుమాన్ గుడిలో ప్రదక్షిణలు చేసిన వీరిపై గల గోచార గ్రహ దోష ప్రభావాలు తొలగి శుభాలు కలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top