జనవరి 7 పుష్య మాస మంగళవారం శుక్లపక్ష అష్టమి సాయంత్రం నాలుగు 33 వరకు తదుపరి నవమే రేవతి నక్షత్రం సాయంత్రం 63 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:31 మధ్యకలదు మంగ్లవారం రేవతి నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి అశ్విని నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం మనం ఏమి చేస్తున్నా తింటున్న త్రాగుతున్న తప్పక భగవంతుడికి అర్పించాలి నీరు త్రాగుతున్న కొంచెం భగవంతుడు కనిపించాలి ఉదాహరణకు భోంచేసేటప్పుడు రామార్పణం నీళ్లు తాగుతున్నప్పుడు కృష్ణార్పణం అంటూ చేయాలి ఇలా చేయడం వలన దైవ రుణం కొంతైనా తీర్చుకున్న వాళ్ల మౌతామని గురువచనము కుజ మహర్దశ జరుగుతున్న వారు మరియు మేష వృశ్చిక రాశి వారు గోచారంలో కుజుడు నీచమై పోవడం వలన మానసిక ఆందోళనలు శారీరక శ్రమ శ్రమకు తగిన ఫలితం లేనందున వీరు రాహుకాల దీపాలు మూడు నాలుగున్నర సమయమందు సుబ్రమణ్య స్వామి గుడిలో వెలిగించి కరావలంబ స్తోత్రాలతో స్తుతించడం వలన సర్వ శుభాలు చేకూరుతాయి