డిసెంబర్ 6 సమాస శుక్రవారం శుక్లపక్ష పంచమి ఉదయం 10:48 వరకు తదుపరి షష్టి శ్రవణా నక్షత్రం సాయంత్రం 4:40 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 82 నుండి 9 16 మధ్య గలదు శుక్రవారం శ్రవణా నక్షత్రం ధూమ్రయోగ మహాని ధనిష్ట నక్షత్రం తాతృ యోగం కారిసిద్ది గనుక సాయంత్రం 4:40 తర్వాత ప్రయాణాలు అనుకూలం మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీమాతకు అత్యంత ప్రీతికరం అందుకే ఈ నెలలో ప్రతి గురువారం మార్గశిర లక్ష్మీ వ్రతముగా ఆచరిస్తారు ఆగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులు అయినా ఐశ్వర్యవంతులవుతారు ఒక 40 రోజులు విడిచి పెట్టకుండా చదివిన వినిన వారి ఇంట్లో నేను కొలువై ఉంటానని మహాలక్ష్మి దేవి వరమిచ్చిందని గురు వచనము గోచారంలో గ్రహ సంచారము మకర రాశి వారి పైన శుభ ఫలితాలు కలగజేసేలా సంచరించడంతో మకర వృషభ రాశి వారు లక్ష్మీదేవి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన ఎలాంటి పాపమైన నశించి ధన ధాన్య అభివృద్ధి జరిగి శత్రువు జయము తప్పకుండా కలుగును