నవంబర్ 6 కార్తీక మాస బుధవారం శుక్లపక్ష పంచమి రాత్రి 9:18 వరకు తదుపరి షష్టి మూల నక్షత్రం ఉదయం 9:09 వర కు తదుపరి పూర్వాషాడ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:21నుండి 12 :6 మధ్య గలరు విశాఖ కార్తి ప్రారంభం బుధవారం మూలా నక్షత్రం ధ్వజయుగం రాజ్య లాభం పూర్వాషాడ నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదం కనుక ప్రయాణాలు అనుకూలం ఎడమ చేతితో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదని శాస్త్రం పాలు నీళ్లు కూడా ఎడమ చేతితో తీసుకోవడం మంచిది కాదు సాంప్రదాయం తెలిసిన పెద్దలు భోజనం మధ్యలో నీళ్లు తాగాల్సి వస్తే ఎడమ చేతితో నీళ్ళ చెంబు పట్టుకుని కుడిచేయి మణికట్టు తగిలించి తాగుతారని గురవచనము సర్ప దోషాలతో ఇబ్బంది పడేవారు సంతాన సమస్యలతో బాధపడేవారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు నాగ చతుర్థి పర్వదినం కనుక నాగా అష్టోత్తర శతనామావళితో పూజ చేసి నాగ ప్రతిమలను అభిషేకం చేస్తే సర్పబాదులు వాళ్ళకి ఉండవు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనా లేదా మానసా దేవి ఆరాధన వలన కూడా సర్ప దోషాలు రాహు కేతు దోషాలు తొలగుతాయి83003007.mp4″][/video]