సెప్టెంబర్ 6 భాద్రపద మాస శుక్రవారం శుక్లపక్ష తృతీయ ఉదయం 11 54 వరకు తదుపరి చవితి హస్తా నక్షత్రం ఉదయం 7:54 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 16 నుండి 9:06 మధ్య కలదు శుక్రవారం హస్తా నక్షత్రం అమృతయోగం శ్రీ సంతోషం చిత్తా నక్షత్రం ముసలయోగం భోజన హానిక ఉదయం 8లోపు ప్రయాణాలు అనుకూలం తనకు తోచినప్పుడల్లా అనేక పార్టీవలింగాలను తయారు చేసుకొని వీలైనప్పుడల్లా అర్చన చేసేవాడు అందులో ముఖ్యంగా సోమవారం కానీ చతుర్దశి కాని మాస శివరాత్రి నాడు కానీ అష్టమత్యధినాడు కానీ శివరాత్రి నాడు కానీ ఇటువంటి పర్వదినాల్లో లెక్కపెట్టకుండా తోచినన్ని పార్థివలింగాలను చేసి పూజించేవాడు ముక్తి తప్పకుండా పొందుతాడు ఇది శివపురాణం చెబుతుందని గురువు జనము వచనము కుంభ సింహ రాశి వారి కి పొట్ట మరియు వాత రోగాలు లాంటి ఇబ్బందులు నుంఢి బయటపడటానికి సుందరకాండ పారాయణం భక్తిశ్రద్ధలతో సప్తాహ దీక్షతో చేసి వాలాగ్రా పూజ చేయించాలి