ఆగష్ట 6 శ్రావణమాస మంగళవారం శుక్లపక్ష ద్వితీయ సాయంత్రం 6 12 వరకు తదుపరి తృతీయ మఖా నక్షత్రం సాయంత్రం 5:19 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 16 నుండి 9:07 మంది కలదు మంగళ గౌరీవ్రత పర్వదినం మంగళవారం మఖా నక్షత్రం కాళదండ యోగం విజ్ఞము పుబ్బ నక్షత్రం ధూమ్రయోగం హానికనగా ఏదేని ముఖ్యమైన ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి మీ పనులు చూసుకుంటూ ఎంతో కొంత సమయం గుడులు తుడవడం కడగడం ఆలయాలను బాగు చేయడం వలన జ్ఞానము సంపదలు లభిస్తాయి ఇందుకు ఉదాహరణ పూరీ జగన్నాథ రాజవంశం వారు ఇప్పటికీ జగన్నాథం రథోత్సవములు లో తుడవడం కడగడం చేయడం వలన వారి సంపదలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయని ఇలా చేయడం వలన మహాభయం నుండి రక్షిస్తుందని గురువచనము మిధున ధనురాశి వారు సుబ్రమణ్య స్వామి వారికి విశేష పూజలు చేయించడం వలన వృత్తి వ్యాపారాల యందు మంచి అభివృద్ధి కనపడుతుంది