మే 6 వైశాఖమాస మంగళవారం శుక్లపక్షణవమి పగలు 12 గంటల వరకు తదుపరి దశమి మహా నక్షత్రం సాయంత్రం ఏడు గంటల వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9 గంటల మధ్య గలదు మంగళవారం మఖా నక్షత్రం కాళ్లదండ యోగం విజ్ఞము పుబ్బ నక్షత్రం ధూమ్రయోగం హానిక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం శుభం దేవతా కార్యక్రమాలు మంచి పనులు శ్రద్ధతో మంచి మనసుతో చేయాలి శ్రద్ధతో భగవత్ కథను వినేవాళ్లు శ్రద్ధతో అర్చన చేసేవాళ్లు శ్రద్ధతో దానం చేసేవాళ్లు శ్రద్ధతో భగవత్భజన చేసేవాళ్లు మనసు లగ్నం చేసి చేయాలి ఇలా చేసిన పుణ్యాత్ములకు ఎప్పుడు మంచి ఫలితాలు వస్తాయి శుభాలే కలుగుతాయి మనకి తెలియకుండానే మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది చేసే పని యందు శ్రద్ధ ఉండాలి మానసిక శారీరిక ఇంద్రియనిగ్రహం కలిగినటువంటి వాళ్ళు సుఖము పొందుతారని గురువచనము గోచారంలో గ్రహాలు కాలసర్ప దోషంలో సంచారం వలన అన్ని రాశుల వారు యధాశక్తిగా నవగ్రహ ఆరాధన ప్రదక్షిణలు నవధాన్యాలు దానం చేయడం వలన అపవృత్తి భయము అకాల ప్రమాదాలు అపనిందలు లాంటి ఇబ్బందులు నుండి బయటపడతారు