Edit Content
Click on the Edit Content button to edit/add the content.

06/04/25పంచాంగం

ఏప్రిల్ 6 చైత్రమాస ఆదివారం శుక్లపక్ష నవమి రాత్రి 11:35 వరకు తదుపరి దశమి పునర్వసునక్షత్రం ఉదయం 10 గంటల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5 21 మధ్యగలదు శ్రీ రామ నవమి సీతారామ కళ్యాణ పర్వదినం ఆదివారం పునర్వాసు నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం పుష్యమి నక్షత్రం శ్రీవత్స యోగం లక్ష్మి ప్రధము కనక ప్రయాణాలు అనుకూలం శ్రీరామ నవమి నాడు సీతారాములను తులసీదళాలతో పూజిస్తే సంపదలు కలుగుతాయి తామర పువ్వుల మీద పూజిస్తే దీర్ఘవ్యాధులు తొలుగుతాయి రామునికి గంధం పూసి పారిజాతాలతో కానీ మల్లెలతో కానీ పూజిస్తే ముక్తి కలుగుతుందని గురువు వచనము కన్యా మీన రాశి వారు ఉదయ సంద్య యందు సూర్య భగవానుని నిష్టగా పూజించినను లేదా సాయంత్ర సంధ్య యందు జిల్లేడు వృక్షం కింద దీపారాధన చేసి సూర్యాష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పఠించిన అకాల ప్రమాదాల నుండి బయటపడడమే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top